కలెక్టర్ కార్యాలయం ముందు విశ్వహిందూ పరిషత్ ధర్నా

65చూసినవారు
తిరుమల కల్తీ లడ్డూను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. గోవిందస్వామి నామాలను జపించారు. బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్ మాట్లాడుతూ తిరుమల కల్తీ లడ్డు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్నాలు రాజేశ్వరరావు దేశ్పాండే, డాక్టర్ అరుణ, వెంకట నరసింహారెడ్డి ద్వారకా రవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్