త్వరలో మేడారం మినీ జాతర.. ఎప్పటి నుంచంటే?

64చూసినవారు
త్వరలో మేడారం మినీ జాతర.. ఎప్పటి నుంచంటే?
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క మహాజాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ఏటా భక్తుల రద్దీ పెరుగుతుండటంతో మినీ జాతర కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో సమ్మక్క, సారక్క మినీ జాతర నిర్వహించడానికి ఆదివాసి పూజారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ జాతర నిర్వహణకు వారం రోజుల ముందు ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్