మెడికల్ రిక్రూట్‌మెంట్: మెరిట్ లిస్ట్ విడుదల

152చూసినవారు
మెడికల్ రిక్రూట్‌మెంట్: మెరిట్ లిస్ట్ విడుదల
TG: ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్, MNJ ఆస్పత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదలైంది. ఈ పోస్టుల భర్తీతో ఆయుష్ వైద్య సేవలు మరింత మెరుగు అవుతాయని మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ వైద్య సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. జిల్లాలకు కూడా ప్రభుత్వ క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.

సంబంధిత పోస్ట్