అందాలతో అదరగొడుతున్న మీనాక్షి చౌదరి

77చూసినవారు
అందాలతో అదరగొడుతున్న మీనాక్షి చౌదరి
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె వైట్ డ్రెస్‌లో అందాన్ని ఆరబోస్తూ స్టన్నింగ్ లుక్‌లో మెరిసిపోతోంది. ఆమె గ్లామర్‌కు నెట్‌లో అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఫ్యాషన్, స్టైల్‌ పరంగా ఆమె ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్