యూట్యూబ్‌లోకి ‘మీను’ సాంగ్ (VIDEO)

69చూసినవారు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌ జంటగా తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని ‘మీను’ అంటూ సాగ్ సాంగ్ వీడియోను మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. భీమ్స్ స్వరపరిచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. భీమ్స్, ప్రణవి ఆచార్య ఆలపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్