ముగిసిన భేటీ.. తెలంగాణలో భారీ సభలకు కాంగ్రెస్ ప్లాన్

73చూసినవారు
ముగిసిన భేటీ.. తెలంగాణలో భారీ సభలకు కాంగ్రెస్ ప్లాన్
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా 2 గంటల పాటు సమావేశం సాగింది. కొత్తమంత్రుల శాఖల కేటాయింపు, పలువురి మంత్రుల శాఖలో మార్పులు, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రాష్ట్రంలో భారీ బహిరంగ సభల ఏర్పాటుకు తేదీల ఖరారుపై చర్చించారు. భారీ బహిరంగ సభలకు ఖర్గే, రాహుల్ గాంధీని రావాలని కోరిన సీఎం కోరారు. మోడీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్