మెగా ప్రిన్సెస్ క్లీంకార కనిపించింది (వీడియో)

84చూసినవారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతుల ముద్దుల కూతురు క్లీంకార ఫేస్‌ను చూసేందుకు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన ఓ వీడియోలో క్లీంకార ఫేస్ కనిపించింది. రామ్ చరణ్ చిట్టితల్లిని ఎత్తుకొని ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. క్లీంకార ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు, అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్