మెగాస్టార్ చిరంజీవి చేతికి గాయం (వీడియో)

65చూసినవారు
మెగాస్టార్ చిరంజీవి చేతికి గాయం అయిన‌ట్లు తెలుస్తుంది. సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి చనిపోయారు. ఈ క్రమంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను ప‌ర‌మర్శించడానికి వ‌చ్చాడు. అయితే చిరు కారులో నుంచి దిగుతుండగా.. అత‌డి ఎడ‌మ‌ చేతికి గాయం అయిన‌ట్లు తెలుస్తుంది. ఎడ‌మ చేయికి ఫ్యాక్చ‌ర్ అవ్వ‌డంతో చిరు బ్యాండేజ్‌తో వాడుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

సంబంధిత పోస్ట్