ఒక్క సినిమాకు రూ.75 కోట్లు తీసుకోనున్న మెగాస్టార్!

63చూసినవారు
ఒక్క సినిమాకు రూ.75 కోట్లు తీసుకోనున్న మెగాస్టార్!
'దసరా' మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. మెగాస్టార్ చిరంజీవితో తన తదుపరి సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబందించిన పోస్టర్ శుక్రవారం విడుదలైంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ భారీ అంచనాలు పెంచేసింది. అయితే, ఈ చిత్రం కోసం చిరంజీవి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు PINKVILLA తెలిపింది. కెరీర్లోనే అత్యధికంగా రూ.75 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్