తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు, శరత్‌కుమార్ బుధవారం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలుగు కళాకారుడు రమేశ్ గొరిజాల వేసిన పెయింటింగ్‌ను ఆయనకు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ..' భూపేంద్ర పటేల్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని. కోరుకుంటున్నా’ అని తన ట్విట్ చేశారు.