తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మహిళల కంటే పురుషులకే అధికంగా గుండెపోటు వస్తున్నట్లు తేలింది. దీని ప్రధాన కారణం పురుషుల్లో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్లు అని తెలిసింది. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్లు నెలసరి టైంలో విడుదల కావడంతో ఈ ముప్పు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అయితే దీని ముప్పు తగ్గించుకోవాలంటే పురుషులు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, రోజు వ్యాయామం చేయాలని వైద్యులు చెబుతున్నారు.