MI vs DC: రోహిత్ శర్మ అవుట్

67చూసినవారు
MI vs DC: రోహిత్ శర్మ అవుట్
IPL-2025లో భాగంగా బుధవారం వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 5పరుగులకే అవుట్ అయ్యారు. ముస్తాఫిజుర్ వేసిన 2.2 ఓవర్‌కు వికెట్ కీపర్ పొరెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 3ఓవర్లు ముగిసే సరికి MI 25/1 స్కోర్ చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్(19), విల్ జాక్స్(1) ఉన్నారు.

సంబంధిత పోస్ట్