కంబోడియాకు నిరుద్యోగుల తరలింపు.. కీలక నిందితుడు అరెస్టు

78చూసినవారు
కంబోడియాకు నిరుద్యోగుల తరలింపు.. కీలక నిందితుడు అరెస్టు
TG: ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను కంబోడియాకు పంపించి సైబర్ నేరాలు చేయిస్తున్న కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన సదాకత్ ఖాన్ అనే ప్రధాన నిందితుడిని ఢిల్లీ విమానాశ్రయంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. ఈకేసులో ఇప్పటికే ఏజెంట్‌ సాయిప్రసాద్, అబిద్ అన్సారి, షాదాబ్ అలామ్‌లను అరెస్టుచేశారు. తాజాగా కీలక నిందితుడు సదాకత్ ఖాన్‌ను పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్