మిహిర్‌ షా మద్యం మత్తులో ఉన్నాడు: పోలీసులు

51చూసినవారు
మిహిర్‌ షా మద్యం మత్తులో ఉన్నాడు: పోలీసులు
బీఎండబ్ల్యూ కారుతో ఢీకొట్టి ఓ మహిళ మృతికి కారణమైన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ముంబై పోలీసులు గురువారం పలు కీలక అంశాలను వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మిహిర్ షా మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పోలీసులు గురువారం తెల్లవారుజామున ఘటనా స్థలం వద్ద సీన్‌ను రీక్రియేట్‌ చేశారు. మరోవైపు, మిహిర్‌ పోలీస్‌ కస్టడీ ఈనెల 17తో ముగియనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్