కాంగ్రెస్ నేతలు అసభ్య ప్రవర్తనతో తప్పుకున్న మిల్లా మ్యాగీ: RSP

53చూసినవారు
కాంగ్రెస్ నేతలు అసభ్య ప్రవర్తనతో తప్పుకున్న మిల్లా మ్యాగీ: RSP
TG: రూ.200 కోట్లతో అందాల పోటీలు పెట్టి తెలంగాణకు రేవంత్ రెడ్డి తలవంపులు తెచ్చారని BRS నేత RS ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు అసభ్యంగా ప్రవర్తించడంతో మిల్లా మ్యాగీ అందాల పోటీ నుంచి తప్పుకున్నారని ఆరోపించారు. 'ఫార్ములా-ఈ కార్ రేస్‌పై అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు రేవంత్ రెడ్డి? కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధం అంటే ఎందుకు స్పందించలేదు రేవంత్ రెడ్డి?' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్