నేటి నుంచి మినీ మూన్ దర్శనం

82చూసినవారు
నేటి నుంచి మినీ మూన్ దర్శనం
మన భూమికి రెండు చంద్రుళ్లుంటే ఎలా ఉంటుంది? ఊహించుకోవటానికే అద్భుతంగా అనిపిస్తోంది కదా. మన భూమి గురుత్వాకర్షణకు లోబడిన 2024 పీటీ5 అనే గ్రహశకలం జాబిల్లిగా మారనుంది. నేటి నుంచి నవంబరు 25 వరకూ భూమి చుట్టూ ప్రదక్షిణ చేయనుంది. అనంతరం భూ గురుత్వాకర్షణ నుంచి విడిపోయి, తిరిగి అంతరిక్షంలోకి ఎగిరిపోతుంది. ఈ గ్రహశకలం 33 అడుగుల పొడవు.. అడ్డంగా 16 నుంచి 138 అడుగులు ఉంటుంది. దీన్ని కళ్లతో చూడలేం. పెద్ద టెలిస్కోప్‌లతోనైతే చూడొచ్చు.

సంబంధిత పోస్ట్