మాట్లాడుతూనే ఏడ్చేసిన మంత్రి అతిషి (Video)

61చూసినవారు
ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. సిసోడియాకు బెయిల్ వచ్చిందని తెలిసిన వెంటనే కన్నీళ్లు తెచ్చుకున్నారు. ఓ స్కూల్‌లో మంత్రి అతిషి ప్రసంగిస్తుండగా.. ఇంతలో విషయం తెలిసి బాధపడ్డారు. మాటలు ఆపేసి.. తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. పక్కనున్న వారు మంచినీరు ఇవ్వగా కొన్ని తాగారు. తర్వాత కూడా చాలా బాధపడ్డారు. ఆ తర్వాత మాట్లాడారు.

సంబంధిత పోస్ట్