రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారికి అండగా మంత్రి దామోదర

63చూసినవారు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారికి అండగా మంత్రి దామోదర
TG: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారికి మంత్రి దామోదర రాజనర్సింహ అండగా నిలిచారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి సహస్రకు ఉచితంగా వైద్యం అందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని మంత్రి దామోదర హామీ ఇచ్చారు. జూన్ 5న పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా చిన్నారి సహస్ర తీవ్రంగా గాయపడింది.

సంబంధిత పోస్ట్