సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

65చూసినవారు
సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
ఏపీలో సచివాలయ వ్యవస్థపై మంత్రి డీబీవీ స్వామి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే కొత్త నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియపై పలు సమీక్షలు నిర్వహించి జనాభా ప్రాతిపదికన Α, Β, C క్యాటగిరీలుగా నిర్ణయించామన్నారు. పదోన్నతులు, ప్రొబేషన్ డిక్లరేషన్, జీతం స్కేలుపై ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్