కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

73చూసినవారు
కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్
ఢిల్లీలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ‘మేము'మేము కాంగ్రెస్ పార్టీ యోధులం.. తెలంగాణలో ఓటమి తర్వాత ఎలాగైతే తిరిగి పుంజుకొని విజయం సాధించామో.. అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తాం’గెలుస్తాం' అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డివెంకటరెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్