మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన రాజమౌళి

81చూసినవారు
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన రాజమౌళి
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినీ దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'బాధ్యాత‌యుత‌మైన ప‌ద‌విలో ఉన్న వారు నిరాధార ఆరోప‌ణలు చేయ‌డం ఎంత మాత్రం స‌హించ‌ద‌గిన విష‌యం కాదు. ఇత‌రుల వ్య‌క్తిగ‌త జీవితంపై హ‌ద్దు మీరి వ్యాఖ్య‌లు చేయ‌కుండా హుందాగా ఉండండి' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్