బీసీ మేధావులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష (వీడియో)
By Shashi kumar 61చూసినవారుTG: సెక్రటరియేట్‌లో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు సమావేశమైయ్యారు. కులగణన నివేదికపై బీసీ సంఘాలు, బీసీ మేధావులతో చర్చించారు. ఈ మీటింగ్‌కి బీసీ కమీషన్ చైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులు, ఎంపి సురేష్ షెట్కర్ ,ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య తదితరులు హాజరయ్యారు.