ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

80చూసినవారు
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌
హైదరాబాద్‌ కలెక్టరేట్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో RTC బస్సులో ప్రయాణించారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. బస్సుల్లోని సౌకర్యాలపై వారికి స్పందన తెలియజేయాలని కోరారు. ఉచిత బస్సు పథకం పట్ల మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని బస్సులు అందుబాటులోకి తేస్తామని, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్