కల్నల్ సోఫియాపై మంత్రి వ్యాఖ్యలు.. భగ్గుమన్న ప్రజలు (VIDEO)

83చూసినవారు
పాక్ ఉగ్రవాదుల సోదరిగా కల్నల్ సోఫియా ఖురేషీని అభివర్ణించిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు నిరసనలు ఎదురయ్యాయి. జాతీయ జెండాలతో కొందరు ఆయన నివాసం ఎదుట విజయ్ షా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. నేమ్ ప్లేట్, గేటుపై నల్ల సిరా పోశారు. భారత్ మాతాకీ జై నినాదాలు కూడా చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.

సంబంధిత పోస్ట్