శ్రీవారి సేవలో మంత్రి సవిత (వీడియో)

58చూసినవారు
తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. శనివారం వీఐపీ విరామ దర్శన సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. దర్శనం అనంతరం మంత్రి సవితకు వేదపండితులు రంగనాయక మండపంలో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్