గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్

55చూసినవారు
గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్
TG: గ్రామ పంచాయతీ కార్యదర్శుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఆర్థిక పరమైన డిమాండ్లను కొంత సమయం తీసుకున్నా మిగతా వాటిని వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులకు సర్వీస్ యాడింగ్, అగ్రిమెంట్ లు, రెగ్యులరైజేషన్ లతో వారి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. చెక్ పవర్ విషయంలో సమీక్ష చేసి కార్యదర్శల ఉద్యోగ భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. పెండింగ్ బిల్లలను క్లియర్ చేస్తామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్