తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్క అసహనం

81చూసినవారు
కులగణన సర్వేలో బీసీ జనాభా లెక్కల విషయంలో వివిధ వేదికలపై నుంచి పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేశారు. మల్లన్న కోసం మేము చాలా కష్టపడ్డాం అని.. అందుకు తనకు బాధగా ఉందని అన్నారు. తీన్మార్ మల్లన్న తమ పార్టీనా కాదా అనేది డిసైడ్ చేసుకోవాలని అన్నారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లోనే మాట్లాడాలని సీతక్క సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్