ప్రభుత్వ పథకాలపై మంత్రి సీతక్క కీలక ప్రకటన

77చూసినవారు
ప్రభుత్వ పథకాలపై మంత్రి సీతక్క కీలక ప్రకటన
తెలంగాణా ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కులగణనలో పాల్గొనని BRS నేతలకు మాట్లాడే హక్కు లేదని అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వలేదని మంత్రి తెలిపారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని సీతక్క స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్