మేడారం మాస్టర్ ప్లాన్‌పై మంత్రి సీతక్క సమీక్ష (వీడియో)

59చూసినవారు
మేడారం మాస్టర్ ప్లాన్‌పై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ‘సమ్మక్క-సారలమ్మ జాతర పూజారుల సలహా, సూచనలతో మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఆదివాసీల విశ్వాసాలు, అమ్మవార్ల జీవితగాథలను ప్రతిబింబించేలా అభివృద్ధి ఉండాలి. సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ఎంట్రన్స్, క్యూలైన్ల డిజైన్ ఉండాలి. గిరిజన సంక్షేమ, సాంస్కృతిక శాఖ పరిశోధన గ్రంథాల ఆధారంగా డిజైన్ చేయాలి’ అని సీతక్క తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్