ఢిల్లీకి బయలుదేరిన మంత్రి ఉత్తమ్

74చూసినవారు
ఢిల్లీకి బయలుదేరిన మంత్రి ఉత్తమ్
TG: అధిష్టానం నుంచి పిలుపు రావడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు ఉత్తమ్ కూడా ఢిల్లీకి వెళ్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ కేబినెట్ కూర్పుపై చర్చలో ఉత్తమ్ పాల్గోనున్నట్లు అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్