హరీశ్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్

0చూసినవారు
హరీశ్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్
TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించిన హరీశ్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. 'కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను BRS ప్రభుత్వం తప్పుడు డిజైన్లతో నిర్మించింది. అవి ప్రమాదకరంగా ఉన్నాయని NDSA హెచ్చరించింది. అక్కరకు రాని పరిస్థితిలో ఉన్నాయి. హరీశ్ మాటల వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర తప్ప రైతులకు మేలు చేసే మంచితనం లేదు' అని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్