ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు పనిచేయాలి: సీఎం రేవంత్ ఆదేశాలు!

58చూసినవారు
ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు పనిచేయాలి: సీఎం రేవంత్ ఆదేశాలు!
TG: అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని అధిష్టానం గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సమన్వయం ఉంటేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని కేబినెట్ మంత్రులకు సీఎం రేవంత్​ సూచించినట్టుగా తెలిసింది. అభివృద్ధి పనులు, కార్యక్రమాలు ఏదైనా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు పని చేయాలని సీఎం చెప్పినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్