TG: రాష్ట్రంలో ఇటీవల నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, డిప్యూటీ స్పీకర్ గా నియమితులైన రామచంద్ర నాయక్ లు.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వారు.. భట్టిని ఆయన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. తమకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.