‘గార్డెన్ బై దిబే’ ను తలపించేలా మీరాలం బ్రిడ్జ్: సీఎం రేవంత్

77చూసినవారు
‘గార్డెన్ బై దిబే’ ను తలపించేలా మీరాలం బ్రిడ్జ్: సీఎం రేవంత్
TG: మూసీ పునరుజ్జీవనం పై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగపూర్ గార్డెన్స్ బై దిబే బ్రిడ్డ్‌ను తలపించేలా మీరాలం బ్రిడ్జ్‌ను నిర్మించాలని తెలిపారు. దానికోసం జూన్‌లో టెండర్లు పిలవాలని, ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్