కొన్ని అంశాల్లో తప్పుడు సమాచారం

72చూసినవారు
కొన్ని అంశాల్లో తప్పుడు సమాచారం
రెండు నెలలుగా వాట్సాప్ ఏఐ ఫీచర్ వస్తుంది అని మెటా కంపెనీ ప్రకటించింది. 2024 జూన్ 27వ తేదీ నుంచి వాట్సాప్ ఉన్న వారికి ఈ ఫీచర్ కనిపిస్తుంది. కొన్ని అంశాల్లో తప్పుడు సమాచారం చూపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. తెలంగాణ సీఎం ఎవరు అని తెలుగులో ప్రశ్నిస్తే కేసీఆర్ పేరు చెబుతుందని.. అదే ఇంగ్లీష్‌లో ప్రశ్నిస్తే.. రేవంత్ రెడ్డి పేరు చెబుతోంది. తెలుగు భాషలో ప్రశ్నిస్తే తప్పులు వస్తున్నాయని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్