హైదరాబాద్ ఐఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ కోసం 10 ఎంఎల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌తో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60 వేల నుంచి 90 వేల వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల వారు ఈనెల 31వ తేదీ లోపు https://www.iith.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.