వడదెబ్బతో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే

6060చూసినవారు
వడదెబ్బతో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే
పుదుచ్చేరిలోని నెడుంగడు నియోజకవర్గానికి చెందిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (AINRC) ఎమ్మెల్యే చంద్ర ప్రియాంక బుధవారం అస్వస్థతకు గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తన నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురవడంతో ఆమెను కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. గతంలో మంత్రిగా కూడా ఆమె సేవలందించారు. అయితే గతేడాది అక్టోబర్ 10న మంత్రి పదవికి ఆమె రాజీనామా చేశారు.

సంబంధిత పోస్ట్