కేటీఆర్ పై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ (వీడియో)

1చూసినవారు
TG: కేటీఆర్ పై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ’సక్కగా లేని మీ కుటుంబ పరిస్థితి చూసుకో. నయీంనగర్ బ్రిడ్జ్ దగ్గరకు వస్తా.. నువ్వు కూడా రా.. 72 గంటల టైమ్ ఇవ్వడం కాదు.. నువ్వు ఇచ్చిన హామీ గురించి చర్చకు రా.. సీఎంను విమర్శించే స్థాయి నీకు లేదు. ప్రజలు తిరస్కరించినా మీకు బుద్ధి రావడం లేదు. యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుని ఇది చేస్తాం, అది చేస్తాం అంటే కుదరదు’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్