ఎమ్మెల్యే శ్రీహరి మంత్రి కాబోతున్నారు: జూపల్లి

51చూసినవారు
ఎమ్మెల్యే శ్రీహరి మంత్రి కాబోతున్నారు: జూపల్లి
మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి త్వరలో మంత్రి కాబోతున్నారని చెప్పారు. అయితే జూపల్లి చేసిన వ్యాఖ్యలు నిజమైతే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆయన మంత్రి కానున్నారు. బీసీ (ముదిరాజ్) సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి తొలిసారిగా 2023లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సంబంధిత పోస్ట్