ఏయ్‌, రా అంటూ మోదీపై ఏక‌వ‌చ‌నంతో విరుచుకుప‌డ్డ MLC అద్దంకి (వీడియో)

63చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీపై "ఏయ్‌, రా" అంటూ ఏక‌వ‌చ‌నంతో MLC అద్దంకి దయాకర్ విరుచుకుపడ్డారు. "ఏయ్ BJP మోదీ... బ్రిటిష్ వారికే భయపడని కాంగ్రెస్, మీకు భయపడుతుందా?" అంటూ తీవ్రంగా విమర్శించారు. మోదీ, అమిత్ షా లాంటి నాయకులు దేశానికి సేవ చేసిన కుటుంబాలపై కక్ష కట్టారని ఆరోపించారు. “ఈ దొంగలు, కేడీలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు” అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్