ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత

78చూసినవారు
ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రిలో చేరారు. కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఇటీవల తీహార్ జైలులో పలుమార్లు గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో కవిత బాధపడ్డారు. ఈ నేపథ్యంలోనే మరోమారు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. సాయంత్రానికి ఆమె వైద్య పరీక్షలు పూర్తవుతాయని సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్