మోదీ సర్కార్ పేదలకు వ్యతిరేకం: KTR

75చూసినవారు
TG: కేంద్రంలోని మోదీ సర్కార్ పేదలకు వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పేదలకు 2000 పెన్షన్ ఇస్తే, రైతులకు రుణమాఫీ చేస్తే, ఉచిత కరెంట్ ఇస్తే మోదీకి నచ్చదని విమర్శించారు. కానీ రూ.16.50 లక్షల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాఫీ చేస్తే మోదీకి నచ్చుతుందని కామెంట్ చేశారు.

సంబంధిత పోస్ట్