తెలంగాణకు మోదీ ప్రభుత్వం అత్యధిక నిధులిస్తోంది: బండి సంజయ్

50చూసినవారు
తెలంగాణకు మోదీ ప్రభుత్వం అత్యధిక నిధులిస్తోంది: బండి సంజయ్
ఏ దేశంలోనైనా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితే.. ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా మోదీ ప్రభుత్వం మన తెలంగాణకు అత్యధిక నిధులిస్తోందని చెప్పారు. గత పదేళ్లలో మోదీ సారథ్యంలో గడ్కరీ ఆశీస్సులతో రోడ్ల విస్తరణ కోసం రూ.లక్ష కోట్లు కేటాయించిందన్నారు. తెలంగాణలో ఏ మూలకు పోవాలన్నా 2 గంటల్లో రయ్ రయ్ మంటూ వెళ్లే అవకాశం ఏర్పడిందంటే అది మోదీ ఘనతేనన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you