ఆపరేషన్ సిందూర్ థీమ్‌తో మోదీకి స్వాగతం (వీడియో)

19207చూసినవారు
బ్రెజిల్‌లో నిర్వహించనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు 'ఆపరేషన్ సిందూర్' థీమ్‌తో మోదీకి హృద్య స్వాగతం పలికారు. ఆపరేషన్‌ను ప్రదర్శించే విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నృత్యాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రధాని రాక కోసం ప్రవాస భారతీయులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ డైరెక్టర్ జ్యోతి కిరణ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్