మహా కుంభమేళాతో ఫేమస్ అయిన మోనాలిసాకు మరో బంపరాఫర్ వచ్చింది. నటుడు ఉత్కర్ష్ సింగ్‌తో కలిసి ఓ ప్రైవేట్ సాంగ్‌లో నటిస్తోంది. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని ఆమె తెెలిపింది. అయితే అంతకుముందు మోనాలిసాకు ఓ సినిమా ఆఫర్ వచ్చింది. ఆ సినిమాా డైరెక్టర్ అత్యాచారం కేసులో ఇరుక్కోవడంతో అది ఇంకా పట్టాలెక్కలేదు. మరి సాంగ్‌తోనైనా ఆమెను తెరపై చూస్తామో? లేదో? వేచి చూడాలి.