మోనాలిసా న్యూ లుక్.. ఫొటో వైరల్

70చూసినవారు
మోనాలిసా న్యూ లుక్.. ఫొటో వైరల్
మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది మోనాలిసా. తాజాగా ఆమె సినిమాల్లో ఎంట్రీకి సిద్ధమైంది. ఆమె పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘తన కొత్త జర్నీ ప్రారంభమైందని, తనను ఇక్కడి వరకు తీసుకొచ్చిన అందరికీ ధన్యవాదాలు అంటూ’ ఆమె ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. న్యూ లుక్‌లో ఆమె అదిరిపోయిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్