ఎన్నికలకు ముందే ఖాతాల్లోకి డబ్బులు!

65చూసినవారు
ఎన్నికలకు ముందే ఖాతాల్లోకి డబ్బులు!
TG: రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతుభరోసా నిధులు విడుదల చేయడానికి సిద్ధమైంది. రైతుల ఖాతాల్లో డబ్బులు వేశాకే ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల ప్రభావం ఉంటుందని భావిస్తోంది. ఈ నెలాఖరులోగా అకౌంట్లలో డబ్బులు వేయాలని చూస్తోంది. మరోవైపు రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తుల పరిశీలన పూర్తి కాకవపోడంతో ఎన్నికల తర్వాత అమలు చేస్తే ఎలా ఉటుంది అనే ఆలోచన చేస్తోంది.

సంబంధిత పోస్ట్