రూ.988 కోట్ల మనీలాండరింగ్!

82చూసినవారు
రూ.988 కోట్ల మనీలాండరింగ్!
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ నేషనల్ హెరాల్డ్ కేసులో షేర్లు కారుచౌకగా బదలాయించుకుని, రూ.988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. సోనియాను ఏ-1గా, రాహులు ఏ-2గా అభియోగపత్రంలో పేర్కొంది. కాంగ్రెస్ నేతలు శాం పిట్రోడా, సుమన్ దుబె తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొంది. వీరిపై ఛార్జిషీటు దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసులో ఇలా జరగడం ఇదే ప్రథమం.

సంబంధిత పోస్ట్