వారం రోజుల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు: మంత్రి పొంగులేటి

69చూసినవారు
వారం రోజుల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు: మంత్రి పొంగులేటి
రైతు భరోసా, సన్నాలకు బోనస్ డబ్బులు మరో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికలకు 15 రోజులే గడువుండటంతో పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజల్లోకి సంక్షేమ పథకాలను తీసుకెళ్లే బాధ్యత స్థానిక నేతలదేనని పేర్కొన్నారు. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్