మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వానరం కారు పైకి ఎక్కి దానిపై కూర్చుని సిటీ చుట్టూ తిరిగిన అద్భుత దృశ్యం కళ్లకు కట్టినట్టుగా కనిపించింది. కార్ పైన కూర్చుని వానరం ప్రశాంతంగా కూర్చొని ప్రయాణించడం స్థానికులను ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని కళ్లారా చూశిన వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వేగంగా వైరల్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.